పెళ్లి రోజు నాడు పరస్పరం బెస్ట్ విషెష్ తెలుపుకున్న నేపథ్యంలో వీరి మధ్య గొడవలు ఉన్నా, అవి విడాకులు తీసుకునేంత తీవ్ర స్థాయిలో లేవని అనుకోవచ్చు. అసలు ఇద్దరూ ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉన్నా, పరోక్ష కామెంట్స్ తో దాడి చేసుకున్నా, విషయం పెద్దదిగా, ప్రచారం అవుతున్న విడాకుల వార్తలలో నిజం ఉన్నట్లుగా భావించవచ్చు.