అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. సమంత ఇప్పటికి తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేందుకు చికిత్స తీసుకుంటోంది.