సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనాల రాయల్‌ వెడ్డింగ్‌.. అన్‌సీన్‌ పిక్‌ వైరల్‌..

Published : Apr 29, 2021, 07:15 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ల రాయల్‌ వెడ్డింగ్‌ ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. సైఫ్‌ది పెద్ద నవాబ్‌ ఫ్యామిలీ కావడంతో వీరి మ్యారేజ్‌ కూడా గ్రాండియర్‌గా జరిగింది. అందులో భాగంగా ఓ అరుదైన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది.

PREV
17
సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనాల రాయల్‌ వెడ్డింగ్‌.. అన్‌సీన్‌ పిక్‌ వైరల్‌..
సైఫ్‌ అలీ ఖాన్‌ సోదరి సబా అలీ ఖాన్‌ పటౌడీ ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా సైఫ్‌, కరీనా వెడ్డింగ్‌ ఫోటోని పంచుకుంది. ఇది సైఫ్‌, కరీనా మ్యారేజ్‌కి సంబంధించిన వెడ్డింగ్‌ ఫ్రేమ్‌ ఫోటో. రాయాలిటీ ఉట్టిపడేలా ఉన్న ఈ పెళ్లి ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

27
సైఫ్‌, కరీనాల మ్యారేజ్‌ ఫోటోలు అప్పట్లో పెద్దగా బయటకు రాలేదు. కేవలం ఒకటి రెండు ఫోటోలు మాత్రమే ప్రెస్‌కి రిలీజ్‌ చేశారు. దీంతో ఇన్నాళ్లకి వారి మ్యారేజ్‌ ఫోటో ఒకటి బయటకు రావడంతో పటౌడీ ఫ్యామిలీ, సైఫ్‌, కరీనాల అభిమానులు ఖుషీ అవుతున్నారు.

37
సైఫ్‌ అలీ ఖాన్‌ అమృతా సింగ్‌ని వివాహం చేసుకున్నాడు. 2004లో ఆమెకి విడాకులిచ్చారు. ఆ తర్వాత కరీనా కపూర్‌ ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లపాటు వీరిద్దరు ప్రేమించుకున్నారు.

47
సుదీర్ఘ లవ్‌ స్టోరీ అనంతరం 2012 అక్టోబర్‌ 12న సైఫ్‌, కరీనా రాయల్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు. అప్పట్లో వీరి మ్యారేజ్‌ పెద్ద చర్చ నీయాంశంగానూ మారింది. వీరికి తైమూర్‌ అలీ ఖాన్‌, ఇటీవల మరో కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే.

57
పెళ్లి కూతురు లుక్‌లో కనువిందు చేస్తున్న కరీనా కపూర్‌.

67
అయితే ఇప్పుడు తమ ఫ్యామిలీకి సంబంధించి రాయల్‌ వెడ్డింగ్‌ ఫోటోలను దశల వారిగా పంచుకుంటోంది సబా అలీ ఖాన్‌ పటౌడీ. మొదటగా తమ అమ్మానాన్నలు మన్సూర్‌ అలీ ఖాన్‌, షర్మిలా ఠాకూర్‌ వెడ్డింగ్‌ ఫోటోలను పంచుకున్నారు.

77
ఆ తర్వాత సైఫ్‌, కరీనా ఫోటోలను పంచుకుంది. దీంతోపాటు చిన్నప్పటికీ సైఫ్‌ పిక్స్ కూడా షేర్‌ చేసుకుంది సబా. ప్రస్తుతం ఆయా పిక్స్ సైతం వైరల్‌గా మారాయి. వీరిది నవాబ్‌ పటౌడీ ఫ్యామిలీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories