నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్ లు గా హాజరయ్యారు. ఇద్దరు లెజెండ్స్ వేదిక పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా మారింది.