సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: ప్రభాస్ తో అతిథులంతా.. (ఫొటోస్)
First Published Aug 18, 2019, 10:15 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.