Payal Rajput: మామిడి తోటలో ఓపెన్‌గా తిరుగుతున్న పాయల్‌.. పొట్టి గౌన్‌లో ఇలా చేస్తే కష్టమంటూ కుర్రాళ్ల కామెంట్

Published : Apr 10, 2022, 04:15 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌ గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు ప్రయత్నిస్తుంది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఆమెకి  పాపులారిటీ, క్రేజ్‌ మాత్రం బాగానే వస్తుంది. నెటిజన్ల ఫల్స్ తెలుసుకున్న ఈ భామ వారికి కావాల్సిందిస్తుంది.   

PREV
16
Payal Rajput: మామిడి తోటలో ఓపెన్‌గా తిరుగుతున్న పాయల్‌.. పొట్టి గౌన్‌లో ఇలా చేస్తే కష్టమంటూ కుర్రాళ్ల కామెంట్

ఉగాది పండుగ పోయి వారం రోజులవుతుంది. కానీ పాయల్‌ రాజ్‌పుత్‌ మాత్రం పుల్లని మామిడి కాయాలపై మోజు పడింది. పొట్టి గౌనులో హోయలు పోతూ మామిడి తోటలో విహరించింది. ఇంకా పండీ పండని పుల్లని మామిడి కాయాలు కోస్తూ మెరిసింది. తాజాగా ఆయా ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి, ఆమె అభిమానులకు ఖుషీ చేస్తుంది.

26

ఇంకా పండని మామిడి కాయాలు కోస్తూ పాయల్‌ ఇలాంటి పోజులివ్వడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పొట్టి గౌన్‌లో ఇలా తోటల్లో తిరుగుతుంటే తట్టుకోవడం కష్టమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా బహిరంగంగా తిరిగితే కుర్రాళ్ల కొంప కొల్లేరైపోతుందని అంటున్నారు. ప్రస్తుతం పాయల్‌ ఈ నయా పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

36

మరోవైపు టాప్‌ అందాలను చూపిస్తూ మరో ఫోటో షూట్‌లో రెచ్చిపోయింది `ఆర్‌ఎక్స్ 100` భామ. ఇందులో టాప్‌ అందాలపై నుంచి డ్రెస్‌ జారిపోతుండగా, దాన్ని ఆపలేక ఇబ్బంది పడుతూ పాయల్ ఇచ్చిన హాట్‌ పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ సైతం తెగ ఆకట్టుకున్నాయి. 
 

46

`ఆర్‌ఎక్స్ 100` సినిమా వచ్చి ఐదేళ్లు అవుతున్నా.. ఇంకా అదే పేరుతో పిలుచుకునే పరిస్థితి నెలకొంది పాయల్ కి. ఆ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్లు పడకపోవడమే కారణం. వెంకటేష్‌, రవితేజ వంటి స్టార్లతో సినిమాలు చేసినా కూడా ఆమెకి సక్సెస్‌ రాలేదు. 

56

దీంతో చిన్న సినిమాలకే పరిమితమైంది పాయల్‌. ఆమె యంగ్‌, అప్‌కమింగ్‌ హీరోల చిత్రాల్లోనే నటిస్తుంది. తన కెరీర్‌ ట్రాక్‌ ఎక్కించే పనిలో పడింది. ఆ మధ్య `3రోజెస్‌` ఓటీటీ ఫిల్మ్ లో మెరిసింది. బోల్డ్ రోల్‌లో అలరించింది. ప్రస్తుతం ఆదిసాయి కుమార్‌తో `తీస్‌మార్‌ ఖాన్‌` సినిమా చేస్తుంది. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత సక్సెస్‌ లేకపోవడంతో ఇంకా స్ట్రగులింగ్‌లోనే ఉంది పాయల్‌ కెరీర్‌. మరి మున్ముందైనా విజయాలు అందుకుని స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోతుందేమో చూడాలి. 

66

మరోవైపు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటుంది పాయల్‌. ఆమె ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోలు, సినిమాల అప్‌డేట్లు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది.ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఆ మధ్య ఆమె నిర్వహించిన బోల్డ్ ఫోటో షూట్‌ దుమారం రేపింది. అందులో ఓ చిన్న వీడియో క్లిప్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories