స్విమ్మింగ్‌ పూల్‌లో తడిసిన పరువాలతో రెచ్చిపోయిన రుహానీ శర్మ.. బ్రా ఉన్నా లేనట్టే

Published : Apr 26, 2022, 06:42 PM IST

`చి.ల.సౌ` హీరోయిన్‌ రుహానీ శర్మ ఫాలోవర్స్ కోసం మరోసారి రెచ్చిపోయింది. స్విమ్మింగ్‌ పూల్‌ తడిసిన అందాలతో అందాల విందు  వడ్డించింది. వేడెక్కించే ఎండలో కుర్రాళ్లకి చెమటలు పట్టించే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

PREV
17
స్విమ్మింగ్‌ పూల్‌లో తడిసిన పరువాలతో రెచ్చిపోయిన రుహానీ శర్మ.. బ్రా ఉన్నా లేనట్టే

ఆ మధ్య స్కిన్‌ షో విషయంలో తగ్గేదెలే అని చాటుకుంది రుహానీ శర్మ(Ruhani Sharma). లేటెస్ట్ గా ఆమె గ్లామర్‌ విందు వడ్డిస్తుంది. స్విమ్మింగ్‌ పూల్‌ ఫోటోలను పంచుకుంది. వాటర్‌లో నుంచి తడిసిన అందాలతో బయటకు వస్తున్నట్టుగా ఉన్న ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

27

ఈ ఫోటోలకు నెటిజన్లు హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. `బ్రా ఉన్నా లేనట్టే` అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా అయితే ఏసీలు కూడా పగిలిపోతాయంటూ హాట్‌ కామెంట్లు చేయడం విశేషం. సినిమా ఛాన్స్ లు లేక డైలామాలో ఉన్న రుహానీ ఇలా అందాల విందుతో ఎట్రాక్ట్ చేస్తుంది. 

37

తెలుగులో నటించిన తొలి చిత్రం `చి.ల.సౌ`తో పాపులర్‌ అయ్యింది రుహానీ శర్మ. తొలి చిత్రంతోనే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు మంచి విజయాన్ని అందుకుంది. క్రేజీ హీరోయిన్‌గా మారడంతో ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి. వరుస విజయాలు కూడా అందుకుంది.

47

ఆ తర్వాత చేసిన `హిట్‌`, `డర్టీ హరీ` సినిమాలు విజయాలను అందుకున్నాయి. `డర్టీహరీ`లో బోల్డ్ రోల్‌ చేసింది. అలరించింది. కానీ ఆ తర్వాత శ్రీనివాస్‌ అవసరాలతో కలిసి నటించిన `నూటొక్క జిల్లాల అందగాడు` సినిమా పరాజయం చెందింది. దీంతో కెరీర్‌ పరంగా కాస్త బ్యాక్‌ అయ్యింది. 

57

కానీ ఆమె చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. ఓ తెలుగు సినిమా `మీట్‌క్యూట్‌` చిత్రముంది. ఇది నాని బ్యానర్‌లో వస్తోన్న సినిమా కావడం విశేషం. దీంతోపాటు హిందీలో `ఆగ్ర` అనే సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. 
 

67

సినిమాల పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది రుహానీ శర్మ. తనకు సరైన గుర్తింపు, బిగ్‌ బ్రేక్‌ ఇంకా రావడం లేదు. అదే సమయంలో ఊహించిన విధంగా అవకాశాలు కూడా రావడం లేదు. దీంతో మేకర్స్ దృష్టిలో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అందుకు అందాల విందుని ఆయుధంగా మలుచుకుంటోంది. 

77

వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లు నిర్వహిస్తుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దుల్లేవని చాటుకుంటోంది. దీంతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది రుహానీ. మరి ఈ అమ్మడి అందాలకు చూసైనా ఆఫర్లు వస్తాయేమో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories