బికినీ అందాలతో మాల్దీవులకే వేడి పుట్టిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` బ్యూటీ అలియాభట్‌..ఫ్రెండ్స్ తో రచ్చ

Published : Feb 08, 2021, 02:44 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియా భట్‌ మాల్డీవుల్లో సెగలు రేపుతుంది. చల్లని ద్వీపకల్ప నీటిలో హీటు పెంచుతుంది. సూర్యరష్మీకే ముచ్చెమటలు పట్టిస్తుంది. తాను, తన సిస్టర్‌, ఫ్రెండ్స్ తో కలిసి సేద తీరుతున్నారు. రిలాక్స్ అవ్వడం ఏమోగానీ, వీరు పంచుకుంటున్న ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ కి చెమటలు పట్టిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 

PREV
18
బికినీ అందాలతో మాల్దీవులకే వేడి పుట్టిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` బ్యూటీ అలియాభట్‌..ఫ్రెండ్స్ తో రచ్చ
`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న అలియాభట్ ప్రస్తుతం ఫ్రెండ్స్ తో కలిసి బ్లూ ఐలాండ్‌ మాల్దీవుల్లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది.

28
అలియా వెంట తన సోదరి షహీన్‌ భట్‌, బెస్ట్ ఫ్రెండ్స్ అకాన్షా రంజన్‌ కపూర్‌, అనుష్కా రంజన్‌ కపూర్‌లున్నారు. వీరు నలుగుగురు రెచ్చిపోయి హాలిడేస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

38
ఇందులో రెండు ఫోటోలను పంచుకుంది అలియాభట్‌. మాల్దీవుల్లో బీచ్‌లో కూర్చోని బికినీ హోయలు పోయింది. బికినీలో అలియా అందాలు ఫ్యాన్స్ కి చెమటలు పట్టిస్తున్నాయి.

48
ఈ సందర్భంగా ఆమె ఓ పోస్ట్‌ పెట్టింది. `నీలం సముద్రాలు, మీనం చేప పిల్లలు అని పేర్కొంది. కిర్రాక్‌పుట్టించే అలియా గ్లామర్‌ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

58
ఇందులో తన ఫ్రెండ్‌ మాత్రం మరింతగా రెచ్చిపోయారు. రెచ్చిపోయి గ్లామర్‌ షో చేశారు. నిత్యం చల్లగా ఉండే సముద్రం కూడా వీరి అందాలకు హీటెక్కిపోతుందని చెబితే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంతగా మంట పెడుతున్నారీ భామలు.

68
వీరి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోనూ ఫైర్‌ అంటిస్తున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలను చూసి ఉక్కపోతతో `ఉఫ్‌ ఉఫ్‌ ఉఫ్‌.. `మంటూ కామెంట్లు చేస్తున్నారు.

78
నెటిజన్లే కాదు, ప్రముఖ హిందీ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా సైతం `ఉఫ్ఫ్‌ ఉఫ్ఫ్.. `అంటూ కామెంట్ చేశారు. ఇక అలియా భట్‌ తల్లి సోని రజ్దాన్‌ .. `హలో లిటిల్‌ ఫిషీ` అంటూ హార్ట్ ఎమోజీలు పంచుకుంది. ఇందులో వీరంతా కలిసి బికినీలు ధరించి ఈత కొట్టే ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా మాల్దీవులే కుళ్లు పడేలా ఎంజాయ్‌ చేస్తున్నారీ సాగర కన్యలు.

88
అలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో రామ్ చరణ్‌ సరసన నటిస్తుంది. అల్లూరి సీతారామరాజుకి జోడిగా సీత పాత్రలో కనిపించనుంది. మరోవైపు హిందీలో `బ్రహ్మాస్త్ర`తోపాటు `గంగూబాయి కథియావాడి` చిత్రంలో మెయిన్‌ లీడ్‌ చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories