జబర్ధస్త్ వేదికపై ఉదయించిన కొత్త ప్రేమ జంట ఇమ్మానియేల్, వర్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి రొమాన్స్ జబర్ధస్త్ కి సరికొత్త ఆకర్షణ తీసుకు వచ్చింది. ఇంతగా స్టేజ్ పై రెచ్చిపోతున్న ఇమ్మానియేల్, వర్షల మధ్య బంధం ఏమిటో జబర్దస్త్ కమెడియన్ సాయి బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు.
జబర్ధస్త్ లో లేడీ గెటప్స్ వేసే సాయి అందరికీ సుపరిచితుడే. లేడీ గెటప్ లో అచ్చు అమ్మాయి వలె ఉండే సాయి.. వెంకీ టీమ్ లో చేస్తూ ఉంటాడు. సాయి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

27
ఆ ఇంటర్వ్యూలో సాయి పలు ఆసక్తికర విషయాలువెల్లడించడం జరిగింది. సాయిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని అడుగగా... నాకు అప్పుడే పెళ్లి వయసు రాలేదని చెప్పడం జరిగింది. అంతటితో ఊరుకోని సాయి, ఇమ్మానియేల్ నాకు భర్తగా ఉండగా, ఇంకొకరి గురించి ఎలా ఆలోచిస్తానని అన్నాడు.

37
ఆ మాటకు యాంకర్ మరి నీవు ఇమ్మానియేల్ భార్యవు అయితే వర్ష ఎవరు అని అడగడం జరిగింది. వర్ష ఇమ్మానియేల్ రెండవ భార్య అని, నేను మొదటి భార్య అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

47
స్కిట్స్ వరకు మేము ఇమ్మానియేల్ భార్యలమని సాయి చెప్పడం జరిగింది. కాగా ఇమ్మానియేల్, వర్షల మధ్య ఏదో ఉందని అంటున్నారు. వారి మధ్య ఉన్న బంధం ఏమిటని సాయిని అడగడం జరిగింది.

57
దానికి ఇమ్మానియేల్, వర్షలు కేవలం స్నేహితులు మాత్రమే. వారిద్దరి మధ్య అంతకు మించిన బంధం ఏమీ లేదు. కాకపోతే వేదికలపై వారు రొమాంటిక్ జంటగా కనిపిస్తారని సాయి చెప్పడం జరిగింది.

67
ఇక సాయిని నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేక అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడుగగా.. సాయి అయితే అమ్మాయిని, సాయి లేఖ అయితే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని తికమక సమాధానం చెప్పాడు.

77
లేడీ గెటప్స్ తో సాయి జబర్ధస్త్ వేదికపై బాగా పాప్యులర్ కావడం విశేషం. ప్రస్తుతం లేడీ గెటప్స్ తో అలరిస్తున్న ఆర్టిస్ట్స్ లో సాయి ఒకరు.