రోజా కూతురు అన్షు మాలిక హీరోయిన్‌గా ఎంట్రీకి సన్నాహాలు? వారసుడి చిత్రంలోనా?

Published : Apr 01, 2021, 05:59 PM IST

రోజా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా సౌత్‌ మొత్తాన్ని ఓ ఊపుఊపేసింది. ఇప్పుడు ఆమె కూతురుని హీరోయిన్‌గా చేయబోతుందని తెలుస్తుంది. తన ముద్దుల తనయ అన్షు మాలికని త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు రోజా ప్లాన్‌ చేస్తుందని టాక్‌. 

PREV
18
రోజా కూతురు అన్షు మాలిక హీరోయిన్‌గా ఎంట్రీకి సన్నాహాలు? వారసుడి చిత్రంలోనా?
నటి రోజా ఇప్పుడు సినిమాలకు రిటైర్‌మెంట్‌ తీసుకుందనే చెప్పాలి. చాలా అరుదుగా ఆమె సినిమాలు చేస్తున్నారు. మరోవైపు `జబర్దస్త్` షోని మాత్రం వదలడం లేదు. మరోవైపు ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్మెన్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

28
దీంతో సినిమాల్లో నటించే టైమ్‌ ఆమెకి లేదు. మరోవైపు ఆమె భర్త, దర్శకుడు సెల్వమణి కూడా సినిమాలు చేయడం లేదు. సరైన టైమ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఓ నిర్ణయానికి వచ్చారట.

38
తన కూతురు అన్షు మాలికని హీరోయిన్‌గా పరిచయం చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. చాలా రోజులుగా దీనికి సంబంధించిన ముందస్తు ప్రిపరేషన్‌ ప్రారంభమైందని తెలుస్తుంది.

48
కొద్ది రోజులుగా అన్షు మాలిక యాక్టింగ్‌, డాన్స్ ల్లో శిక్షణ తీసుకుంటుందట. ఇప్పటికే నటన పరంగా, డాన్స్ ల పరంగా మంచి నైపుణ్యం సంపాదించిందని తెలుస్తుంది.

58
ప్రస్తుతం ఆమె ఎంట్రీకి సంబంధించిన ప్లాన్స్ స్టార్ట్ చేశారట. ఓ ప్రముఖ వారసుడి చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. రోజా దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారట.

68
మరోవైపు సెల్వమణి కూడా తమిళంలో అవకాశాల కోసం సంప్రదిస్తున్నారని, పలువురు మేకర్స్ తో టచ్‌లో ఉన్నారనే టాక్‌ వినిపిస్తుంది.

78
అన్ని కుదిరితే త్వరలోనే అన్షు హీరోయిన్‌గా ఎంట్రీకి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌ రాబోతుందని టాక్‌.

88
ప్రస్తుతం అన్షు ఏజ్‌ 17ఏళ్లు గత అక్టోబర్‌లో ఆమె తన 17వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఆ సందర్భంగా అన్షు ఫోటోలు తెగ వైరల్‌ అయ్యాయి. తల్లి రోజాని మించిన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది అన్షు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories