ఎగబడి ముద్దులు పెట్టిన శ్రీముఖి, పూర్ణ.. రెండు కళ్లు తేలేసిన మనో.. ఏంటీ దారుణం!

Published : Apr 01, 2021, 04:59 PM IST

యాంకర్‌ శ్రీముఖి, జడ్జ్ పూర్ణ రెచ్చిపోయారు. అందరు చూస్తుండగానే తమలోని భావాలను కంట్రోల్‌ చేసుకోలేకపోయారు. స్టేజ్‌పైనే సింగర్‌ మనోపై ఉన్న ప్రేమని వ్యక్తం చేశారు. ఒకేసారి ఈ ఇద్దరు ఎగబడి మరీ ముద్దుల వర్షం కురిపించారు. దీంతో కొత్త రచ్చ క్రియేట్‌ చేశారు.   

PREV
19
ఎగబడి ముద్దులు పెట్టిన శ్రీముఖి, పూర్ణ.. రెండు కళ్లు తేలేసిన మనో.. ఏంటీ దారుణం!
యాంకర్‌ శ్రీముఖి ప్రస్తుతం పెద్దగా షోస్‌ లేక అడపాదడపా తమకి నచ్చిన షోస్‌ చేస్తూ రాణిస్తుంది. మరోవైపు పూర్ణ `ఢీ` ఛాంపియన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. సింగర్‌ మనో జబర్దస్త్ షోకి జడ్జ్ గా ఉన్నారు.

29
వీరంతా తాజా స్పెషల్‌ ఈవెంట్‌లో కలిశారు. ఉగాది పర్వదినం సందర్భంగా `ఉగాది జాతిరత్నాలు` పేరుతో ఓ స్పెషల్‌ ఈవెంట్ ని ప్లాన్‌ చేసింది ఈటీవీ. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

39
ఆద్యంతం సందడిగా, సాగిన ఈ షోలో `టక్‌ జగదీష్‌` హీరోహీరోయిన్లు నాని, రీతూ వర్మ పాల్గొన్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సందడి చేశారు. అయితే ఇందులో జరిగిన ఓ సన్నివేశం అందరిని షాక్‌కి గురి చేసింది.

49
ప్రోమోలో చాలా వరకు అందరు కలిసి డాన్స్ లు వేయడం చూపించారు. ఈ క్రమంలో శ్రీముఖి, పూర్ణ, మనోలు సైతం కలిసి డాన్స్ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది.

59
కానీ ఉన్నట్టుండి శ్రీముఖి, పూర్ణలు ఎగబడి మరీ మనోని ముద్దు పెట్టుకున్నారు. ఆయన చిక్స్ పై రెండు వైపులు ముద్దుల వర్షం కురిపించారు. దీంతో ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

69
అందరు చూస్తుండగానే, స్టేజ్‌పైనే ఈ ఇద్దరు భామలు రెచ్చిపోయి మనోపై ముద్దులు కురిపించడంతో షాక్‌ తిన్న మనో రెండు కళ్లు తేలేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌టో ట్రెండ్‌ అవుతుంది. తెగ వైరల్‌ అవుతుంది.

79
మరోవైపు నాని, రీతూ వర్మలు తమ సినిమాని ప్రమోట్‌ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో చాలా రోజుల తర్వాత ఉదయభాను, మంగ్లీ, సంగీతలు మెరవడం విశేషం. మొత్తంగా ఈ ప్రోమోని చూస్తుంటే ఉగాదికి `ఉగాది జాతిరత్నాలు` సందడి మామూలుగా ఉండబోదని అర్థమవుతుంది.

89
మంగ్లీ తనదైన స్టెప్పులతో ఊపుతీసుకొచ్చింది.

99
ఇక సెక్సీ యాంకర్‌రష్మీ చీరకట్టులో మెస్మరైజ్‌ చేసింది. మాస్‌ సాంగ్‌కి డాన్స్ వేస్తూ దుమ్మురేపింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories