ఎవరైన పువ్వులు ఇచ్చి కానీ, గిఫ్ట్స్ ఇచ్చి కాని ప్రపోజ్ చేస్తారు. కానీ ఎవరో అమ్మాయి నవీన్ చంద్రకి లోదుస్తులు అండర్ వేర్ ఇచ్చి ప్రపోజ్ చేశారట నిజమేనా అని ప్రశ్నించింది. మొహమాటం లేకుండా వల్గర్ గా అడిగేసింది. నవీన్ చంద్ర కూడా తడబడకుండా సమాధానం ఇచ్చాడు. అండర్ వేర్ ఇంకా చాలా మంది అమ్మాయిలు చాలా ఇచ్చి ప్రపోజ్ చేశారు.