ఇప్పటి వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు ఆర్ధికంగా ఎక్కువ ఎదిగి ఉంటారు. వారి రెమ్యునరేషన్ తో పోలిస్తే.. హీరోయిన్లకు, ఇతర ఆర్టిస్ట్ లకు చాలా తక్కవు ఉంటుంది. అయితే ఈ మధ్య హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. వసూలు చేస్తున్నారు కూడా. హీరోల లైఫ్ స్టైల్.. కెరీర్ తో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ చాలా షార్ట్ టైమ్ ఉంటుంది. త్రిష, నయనతార, సమంత లాంటి కొంత మంది మాత్రమే లాంగ్ కెరీర్ ను కంటీన్యూ చేస్తున్నారు.