ఇటీవల రెజీనాని నెటిజన్లు మ్యాగీ పాప అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. శాకినీ డాకిని ప్రమోషన్స్ లో రెజీనా 'అబ్బాయిలు, మ్యాగీ రెండూ 2 నిమిషాలలో అయిపోతాయి' అంటూ అడల్ట్ జోక్ వేసింది. ఇప్పుడు ఆమె ఫోటోలకు నెటిజన్లు మ్యాగీ పాప అంటూ సెటైర్లు వేస్తున్నారు.