అదే విధంగా రామ్, హరీష్ శంకర్, బన్నీ, రవితేజ లలో ఎనెర్జిటిక్ ఎవరు అని రవితేజనే యాంకర్ ప్రశ్నించింది. దీనికి రవితేజ.. హరీష్ శంకర్ అని సమాధానం ఇచ్చారు. ఇక అనుష్క, ఇలియానా, త్రిష, శ్రీయ లలో ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడుగగా రవితేజ.. మొహమాట పడుతూనే అనుష్క అని సమాధానం ఇచ్చారు.