సినిమా అనేది రంగుల ప్రపంచం. ప్రతి నటుడికి, నటికి ఏదో ఒక సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా కష్టాలు అనుభవించిన నటులు ఎంతో మంది ఉన్నారు. తాను కూడా నటించే రోజుల్లో ఎన్నో అవమానాలు, నిద్రలేని రాత్రులు ఎదుర్కొన్నట్లు రవీనా టాండన్ పేర్కొన్నారు.