హీరోయిన్లు సిల్వర్ స్క్రీన్‌పై అందాల బొమ్మగా కనిపిస్తుంటారు. వారి అందాలకు ఆడియెన్స్ ముగ్డులై పోతుంటారు. మరి నిజానికి మేకప్ లేకుండా వారిని షాక్ అవుతారు. అలా ఉంటారు. కానీ కొందరు భామలు మాత్రం మేకప్ లేకుండా కూడా తమదైన సహజమైన అందంతో కట్టిపడేస్తుంటారు. మరి మన సౌత్ హీరోయిన్లు మేకప్ లేకుండా ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి.

216
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తూ, స్టార్ హీరోలకు దీటుగా రాణిస్తున్న అనుష్క ఎలా ఉన్నా అందాల బొమ్మే.

316
గోవా బ్యూటీ ఇలియానా మేకప్ లేకుండా ఆ డిఫరెన్స్ ని చూడొచ్చు. ఈ భామ ఇటీవల కాస్త అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

416
స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్ ఇటీవల మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యింది. అయినా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ బ్యూటీ ఆ మధ్య మేకప్ లేకుండా పోజులిచ్చి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

516
`మహానటి` కీరిస్తురేష్ మేకప్ లేకుండా క్యూట్‌గా ఉంది.