చిరంజీవి పాటకి స్టెప్పేస్తూ అనసూయ రచ్చ.. ఇటలీలో థైస్‌ షో..

Published : Mar 19, 2021, 03:21 PM IST

అనసూయ సెక్సీగా శారీ కట్టడమే కాదు, అదిరిపోయే స్టెప్పేసింది. చిరంజీవి పాటకి డాన్స్ చేస్తూ మతిపోయేలా చేసింది. `జివ్వుమని కొండగాలి.. `అంటూ నడుము ఊపుతూ కుర్రాళ్లని మాయ చేసింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఈ వీడియో వైరల్‌ అవుతుంది. మరోవైపు ఇటలీలో థైస్‌ షోకి తెరలేపింది.   

PREV
113
చిరంజీవి పాటకి స్టెప్పేస్తూ అనసూయ రచ్చ.. ఇటలీలో థైస్‌ షో..
అనసూయ `జబర్దస్త్` షో కోసం గ్లామరస్‌గా ముస్తాబవుతుంది. తన అందాలను కెమెరా ముందు ఆరబోస్తూ పోజులిస్తుంటుంది.

213
ప్రతి గురువారం వాటిని పంచుకుని ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. తన అందాల విందుని వడ్డిస్తుంది అనసూయ.

313
అందులో భాగంగా ఇంట్రో సీన్‌లో డాన్స్ చేస్తూ ఫిదా చేస్తుంది. తాజాగా చిరంజీవి నటించిన `జివ్వుమని కొండగాలి ` పాటకి స్టెప్పేసింది. మాస్‌ బీట్‌కి అంతే మాస్‌గా డాన్స్ చేసింది.

413
`లంకేశ్వరుడు` చిత్రంలోని చిరంజీవి, రాధాలపై వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ ఇది. అనసూయ కూడా అంతే రొమాంటిక్‌గా చేసి మెస్మరైజ్‌ చేసింది.

513
అనసూయ డాన్స్ కిర్రాక్‌ పుట్టిస్తుంది. ఈ సందర్భంగా అనసూయ చెబుతూ, `డాన్స్ నా ఆత్మకి ప్రతిబింబం. నేను గొప్ప డాన్సర్‌ని కాదు. కానీ డాన్స్ చేసినప్పుడు గొప్పగా ఫీలవుతా` అని చెప్పింది.

613
మొత్తంగా అనసూయ పంచుకున్న పింక్‌ శారీ ఫోటోలు, సెక్సీ లుక్స్ వైరల్‌ అవుతున్నాయి.

713
అనసూయ శారీ ఫోటోలు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాయి.

813
అనసూయ ఎక్స్ ప్రెషన్స్ ఫిదా చేస్తున్నాయి.

913
అనసూయ అందాలు కేక పెట్టిస్తున్నాయి.
అనసూయ అందాలు కేక పెట్టిస్తున్నాయి.
1013
దీంతోపాటు ప్రస్తుతం సమ్మర్‌ వెకేషన్‌ ఇటలీలో ఎంజాయ్‌ చేస్తుంది అనసూయ.

1113
అక్కడ తొడలు చూపిస్తూ పిల్లగాలిని ఆస్వాదిస్తుంది. చల్లని ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేస్తుంది.

1213
ఈ సందర్భంగా తీసిన వీడియోలను పంచుకుంది అనసూయ.

1313
ఈ స్థలం అప్రయత్నంగా ఎంత ఉందంగా ఉంది. అందుకే నేను ఇష్టపడుతున్నా. అప్రయత్నంగానే ఇందులో మిళితమైపోయానని చెప్పింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories