రణ్ బీర్ కపూర్ తో ప్రేమ వ్యావహారంలో దీపికా పదుకొణే స్టోరీ హైలెట్ అని చెప్పాలి. అప్పట్లో బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా రణ్‌బీర్ కపూర్ ప్రేమ వ్యవహారం బాగా చర్చనీయాంశమైంది. అయితే, వారు విడిపోయినప్పుడు, దీపికా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. చాలా ఇంటర్వ్యూలో తన పరిస్థితి గురించి వివరించింది కూడా. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ ను పెళ్ళాడి ఓ పాపకు తల్లి కూడా అయ్యింది దీపిక.