సిల్వర్ స్క్రీన్ పై లిప్ లాక్ సన్నివేశం అంటే ఒక క్రేజీ థింగ్. ఇప్పటికీ ఇండియన్ ఆడియన్స్ దీన్ని బోల్డ్ అటెంప్ట్ గానే చూస్తారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలు కాగా సౌత్ చిత్రాల్లో కూడా ఘాటైన ముద్దు సన్నివేశాలు ఉంటున్నాయి. అయితే కొందరు బాలీవుడ్ నటులు తమ కో స్టార్ తో ముద్దు సన్నివేశం దారుణ అనుభవంగా పరిగణించారు...