కొంత కాలంగా ప్రేమించుకుంటున్న రానా - మిహికాలు ఇటీవల తమ ప్రేమ విషయాన్ని వెల్లడించారు. ఇరు కుటుంబాలు వీరి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రోకా కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఆగస్టు 6, 7 తేదిల్లో మెహందీ, సంగీత్ కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నట్టు సమాచారం.