పవన్ ఇంటి వద్ద సంచరించిన అగంతకులని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. పవన్ సెక్యూరిటీ విషయంలో రాంచరణ్ పేరు వినిపిస్తుండడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెబుతున్నారు. బాబాయ్, అబ్బాయ్ బాండింగ్ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు.