‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో’.. నేహా శర్మ లేటెస్ట్ లుక్ పై ఆసక్తికర కామెంట్స్

Published : Apr 06, 2024, 11:06 AM IST

‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. వీకెండ్ సందర్భంగా యంగ్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు, పోస్టు ఆసక్తికరంగా మారింది.

PREV
16
‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో’.. నేహా శర్మ లేటెస్ట్ లుక్ పై ఆసక్తికర కామెంట్స్

యంగ్ బ్యూటీ నేహా శర్మ ఫస్ట్ సినిమా టాలీవుడ్ లోనే నటించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన ‘చిరుత’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

26

తొలిచిత్రంతోనే ఆడియెన్స్ ను దృష్టిని ఆకర్షించుకుంది. తన యాక్టింగ్, డాన్స్ తో మైండ్ బ్లాక్ చేసింది. తెలుగు ప్రేక్షకుల్లో అప్పట్లో మంచి క్రేజ్ అయితే దక్కించుకుంది.

36

కానీ ఆమె ఎంచుకున్న సినిమాలు, వాటి ఫలితాల కారణంగా ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఆఫర్లు లేని విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటోంది.

46

నేహా శర్మ నిత్యం నెట్టింట సందడి చేస్తూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ తన అభిమానులను నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తోంది.

56

నేహా శర్మ ఫొటోషూట్లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ నేహా ధరించే అవు ఫిట్లు, ఇటీవల కాలంలో కేవలం సెల్ఫీ వీడియోలతోనే అదరగొడుతోంది.

66

అందరినీ తనవైపు తిప్పుకునేలా ఫొటోలకు, సెల్ఫీలకు వీడియోలకు ఫోజులిస్తూ ఆకర్షిస్తోంది. దీంతో నెటిజన్లు ఆమె లుక్ పై క్రేజీగా స్పందిస్తున్నారు. ఇలాంటి స్టిల్స్, ఫొటోషూట్లు, సెల్ఫీ వీడియోలకు ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతున్నారు.

click me!

Recommended Stories