ఎరుపెక్కిన యవ్వనాల నిథి రకుల్ ప్రీత్ సింగ్, సొగసులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బ్యూటీ

Published : May 26, 2022, 07:18 PM IST

టాలీవుడ్‌లో అందాల తార  రకుల్ ప్రీత్ సింగ్... ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్నా లేనట్టు ఉండే ఈ హీరోయిన్.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కాని  ఆమె కెరీర్ కు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.  సోషల్  మీడియాలో మాత్రం  రకుల్ రచ్చ మామూలుగా ఉండదు. హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది బ్యూటీ. 

PREV
16
ఎరుపెక్కిన యవ్వనాల నిథి రకుల్ ప్రీత్ సింగ్, సొగసులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బ్యూటీ

 సోషల్ మీడియాలో రకుల్ సొగసుల సునామీలా రెచ్చిపోతోంది. లేత అందాలతో విందుుల చేస్తోంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ పోటో షూట్ వైరల్ అవుతోంది. రెడ్ కలర్ ఫ్యాషన్ వేర్ లో రకుల్ ను చూసిన జనాలు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. 
 

26

ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఓ అరడజను సినిమాలకు పైగా  లైన్ లో పెట్టింది. వాటిలో కొన్ని సెట్స్ మీద ఉండగా.. మరికొన్ని రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రకులు అన్ని భాషల్లో సినిమాలు ప్లాన్ చేసుకుంటుంది. తమిళంలోనూ రకుల్  కొన్ని సినిమాల్లో నటిస్తోంది.  

36

రకుల్ తెలుగులో స్టార్స్ పక్కన నటిచించి కుర్ర హీరోల పక్కన నటించింది.  ఆఖరుగా  రకుల్ తెలుగులో నటించిన  సినిమా కొండపొలం. వైష్ణవ్ తేజ్  హీరోగా క్రిష్  తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన రీతిలో అలరించలేకపోయింది.  ఈ సినిమాలో  రకుల్ డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. 
 

46

సోషల్ మీడియాలో  ఫాలోవర్స్‌ను భారీగా పోగేసుకుంటుంది  రకుల్ ప్రీత్ సింగ్  హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూంటుంది. బాలీవుడ్ కు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ.. బీ టౌన్ కు తగ్గట్టు హాట్ స్టఫ్ ను సోషల్ మీడియాలో వదులుతోంది. కుర్రాళ్లకు చెమటలు పట్టేలా స్కిన్ షోస్, బికినీ షూట్స్ లాంటి వాటితో రచ్చ రచ్చ చేస్తుంది రకుల్. 

56

కుర్రకారును వెర్రెక్కించేలా రకుల్ అందాలు సునామీలా పడుతున్నాయి. ఈమధ్య ఈ స్టార్ హీరోయిన్  మాల్దీవుల్లో హీట్ పుట్టించి వచ్చింది.   బికినీ సొగసులతో సముద్ర తీరాన్ని వేడెక్కిస్తూ అందాల విందు చేసింది. రకుల్ సోషల్ మీడియాలో చేసే హాట్ షో చూడటానికి  నెటిజెన్స్ కు రెండు కళ్ళూ చాలడం లేదు. 

66

టాప్ అండ్ బోటమ్ నాజూకు అందాలతో ...జీరో సైజుతో సన్నజాజి తీగెలా ఉండే రకుల్ ప్రీత్ ..మెరుపు తీగలా మురిపిస్తోంది. ముందు ముందు రకుల్ ఇంకా ఎలాంటి ఫోజులిస్తుందో అని ఆమె సోషల్ మీడియా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories