మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బాలీవుడ్ లో సందడి చేసింది. గతేడాది ఈ ముద్దుగుమ్మ హిందీలో చేసిన సినిమాల సంఖ్య చూస్తే మతిపోవాల్సిందే. వరుస పెట్టి మూవీస్ చేసింది.
ఒక్క 2022లోనే ఢిల్లీ భామ ఏకంగా ఐదు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రాల్లో పెద్దగా ఏదీ సక్సెస్ కాలేదు. ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో రకుల్ కు బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ లేకపోయింది.
మళ్లీ ఈ బ్యూటీ చూపు సౌత్ పైనే పడింది. ఇక్కడ రెండు ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది. కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’ (Indian 2)లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈ చిత్రం నుంచి ఇంట్రో విడుదలై మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అలాగే శివ కార్తీకేయ నటించిన ‘ఆయలాన్’ లోనూ హీరోయిన్ గా నటించింది. సైన్స్ ఫిక్షన్ గా వస్తున్న చిత్రంపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రకుల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ మతులు పోగొడుతోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ గా ఫొటోషూట్లు చేస్తోంది. మతులు పోగొడుతోంది.
తాజాగా రెడ్ మిర్చి లాంటి డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసింది. ట్రెండీ లుక్ తో మెస్మరైజ్ చేసింది. అలాగే ఎద అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ మతులు చెడగొట్టింది. స్టన్నింగ్ స్టిల్స్ తో, మత్తు ఫోజులతో ఢిల్లీ బ్యూటీ చేసిన రచ్చ మాములుగా లేదు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.