Rakul Preet : ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రకుల్ ప్రీత్ లుక్.. స్టార్ హీరోయిన్ స్టిల్స్ చూశారంటేనా!

First Published | Feb 9, 2024, 11:00 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh స్టన్నింగ్ ఫొటోషూట్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఢిల్లీ బ్యూటీ ఫొటోలు కొన్ని వైరల్ గా మారాయి.

స్టార్  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ తన ఫ్యాన్స్ కు నెట్టింట టచ్ లోనే ఉంటారు. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టులతో అలరిస్తుంటారు. మరోవైపు తన నయా లుక్స్ తోనూ మెస్మరైజ్ చేస్తుంటుంది.   

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సౌత్ సినిమాలతో అలరిస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రం ‘ఆయాలాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తోంది. 


ఈ సందర్బంగా అదిరిపోయే ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది.  చాలా కాలం తర్వాత దక్షిణాది ఆడియెన్స్ ను అలరించిన ఈ ముద్దుగుమ్మ తన నయా లుక్స్ తోనూ నెట్టింట మంటలు రేపుతోంది. 

తాజాగా రకుల్ డేరింగ్ ఫొటోషూట్ తో మైండ్ బ్లాక్ చేసింది. మరోవైపు ‘మెట్రో పాలిటన్’ మ్యాగజైన్ కవర్ ఫొటోకు ఫొటోషూట్ చేసింది. ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది. కిర్రాక్ హెయిర్ స్టైల్ తో మతిపోగొట్టింది. 

అలాగే బ్రా లేకుండా ట్రెండీ వేర్స్ లో డేరింగ్ ఫొటోషూట్ చేసింది. అందాల ప్రదర్శనతో కెమెరా ముందు మతులు పోగొట్టింది. ఖతర్నాక్ ఫొటోఫోజులతో మెస్మరై్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. 

చివరిగా ‘ఆయలాన్’తో అలరించిన రకుల్ నెక్ట్స్ ‘ఇండియన్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ - శంకర్ కాంబోలో భారీ స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. 

Latest Videos

click me!