గోల్డ్‌ కలర్‌ డ్రెస్‌లో మంటలు రేపుతున్న రకుల్‌ అందాలు.. లిఫ్ట్ వద్ద చిలిపి పోజులు..నెట్టింట రచ్చ

Published : Jan 11, 2023, 08:42 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ని ఊపేస్తుంది. గతేడాది బ్యాక్ టూ బ్యాక్‌ సినిమాలతోపాటు, గ్లామర్‌ షోతో అక్కడి ఆడియెన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇప్పుడు మరోసారి దండయాత్ర చేస్తూ ఆకట్టుకుంటుంది.   

PREV
16
గోల్డ్‌ కలర్‌ డ్రెస్‌లో మంటలు రేపుతున్న రకుల్‌ అందాలు.. లిఫ్ట్ వద్ద చిలిపి పోజులు..నెట్టింట రచ్చ

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లేటెస్ట్ గా అదిరిపోయే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో ఆమె గోల్డ్ కలర్‌ డ్రెస్‌ వేసుకోవడం విశేషం. ఇదే ఇప్పుడు నెట్టింట రచ్చ లేపుతుంది. గోల్డెన్‌ కలర్‌ డ్రెస్‌లో ఆమె అందాలు మరింతగా ప్రకాశిస్తున్నాయి. 
 

26

అయితే లిఫ్ట్ వద్ద రకుల్‌ ఇలా ఫోటోలకు పోజులివ్వడం విశేషం. లిఫ్ట్ డోర్‌ వద్ద కిర్రాక్‌ పోజులిచ్చింది రకుల్‌. నన్ను చూడు నా అందం చూడు అనేలా ఆమె పోజులుండటం విశేషం. అంతేకాదు కిల్లింగ్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

36

ఈ సందర్బంగా ఓ ఇన్‌స్పైరింగ్‌ పోస్ట్ పెట్టింది రకుల్‌. `మీరు చేయగలరని నమ్మండి, అక్కడే మీరు సగం విజయం పొందుతారు. సగం దూరం చేరుకుంటారు` అని పేర్కొంది. మన నమ్మకం ముఖ్యమని, మనపై మనకు నమ్మకం ఉండాలనే విషయం ఆమె వెల్లడించింది. ఆత్మ విశ్వాసమే గొప్ప ఆయుధమని రకుల్‌ ఈ సందర్భంగా చెబుతుందనేది ఈ పోస్ట్ సారాంశం. 
 

46

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ లో వరుస సినిమాలతో జోరుమీదుంది. గతేడాది ఆరు సినిమాలు రిలీజ్‌ కాగా, ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. `ఛత్రివాలి` అనే మూవీలో ఆమె మెయిన్‌ లీడ్‌గా చేసింది. కండోమ్‌ ప్రయారిటీ, సెక్స్ ఎడ్యూకేషన్‌ని వివరించే ఈ చిత్రం ఈ నెల 20న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌ లో బిజీగా గడుపుతుంది రకుల్‌. 
 

56

రకుల్ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ వెళ్లాక మరింత జోరు మీదుంది. ఆమె సినిమా ఛాన్స్ లను అందుకోవడమే కాదు, అక్కడి ఆడియెన్స్ కి తగ్గట్టుగా తానూ కూడా మారింది. మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తుంది. అక్కడి ఆడియెన్స్ కి కావాల్సిన గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది. 
 

66

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగుకి ఆల్మోస్ట్ గుడ్‌ బై చెప్పేసింది. ఆమె రెండేళ్లుగా సినిమాలు చేయడం లేదు. 2021లో ఆమె `కొండపొలం`, `చెక్‌` చిత్రాల్లో నటించింది. ఆ రెండు పరాజయం చెందాయి. ఆ తర్వాత మరో తెలుగు సినిమాకి సైన్‌ చేయలేదు. ప్రస్తుతం చూడబోతుంటే ఆమె తెలుగులో సినిమాలు చేసే పరిస్థితి కావడం లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories