జబ్బలపై గౌను జారిపోతుండగా లెక్కచేయక ఫ్యాన్స్ కి రకుల్‌ క్రిస్మస్‌ ట్రీట్‌.. వంగి మరీ టెంప్టింగ్‌ పోజులు

Published : Dec 26, 2022, 11:18 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ని దున్నేస్తుంది. అక్కడ ఈ ఏడాది ఐదు సినిమాలతో మెప్పించింది. ఓ వైపు అందాల విందు, మరోవైపు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.   

PREV
16
జబ్బలపై గౌను జారిపోతుండగా లెక్కచేయక ఫ్యాన్స్ కి రకుల్‌ క్రిస్మస్‌ ట్రీట్‌.. వంగి మరీ టెంప్టింగ్‌ పోజులు

రకుల్ ప్రీత్‌ సింగ్‌ లేటెస్ట్ గా వైట్‌ గౌనులో మెరిసింది. టైట్‌ ఫిట్‌లో తన థైస్‌ అందాలను చూపిస్తూ హోయలు పోయింది. స్టెప్స్ పై నుంచి దిగుతూ వస్తూ హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఓ వైపు జబ్బలపై టాప్‌ జారిపోతున్నా లెక్క చేయకగా తన గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది పూజా. 
 

26

ఈ సందర్భంగా అభిమానులకు క్రిస్మస్‌ విషెస్‌ చెప్పింది. క్రిస్మస్‌ వారాంతం అత్యుత్తమ శక్తులతో నిండిపోయింది. నా ఇష్టాలన్నీ, స్నేహితులతో పంచుకున్నాని తెలిపింది రకుల్‌. మంచు లక్ష్మి, ప్రగ్యా వంటి వారితో ఆమె తన క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ చేసుకున్నట్టు తెలిపింది.
 

36

అంతకంటే ఒక్క రోజు ముందు తన ప్రియుడు జాకీ భగ్నానీతో గడపడం విశేషం. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరు కలిసిన ఫోటోని పంచుకుంది. ఇందులో ప్రియుడికి విషెస్‌ తెలిపింది.  `శాంటా నా జీవితానికి ఉత్తమమైన బహుమతిని అందించాడు. అది నువ్వే. ఈ రోజు మై లవ్‌ జాకీ భగ్నానీ పుట్టిన రోజు కావడం సంతోషంగా ఉంది. ఎప్పటికీ నీ వెంటే ఉంటా` అని ఆయనకు విషెస్‌ తెలిపింది రకుల్. ఈ పిక్‌ ట్రెండ్‌ అయ్యింది.

46

మరోవైపు ఇప్పుడు ఆమె షేర్ చేసిన గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. గ్లామర్‌ ట్రీట్‌ అదిరిపోయేలా ఉందని అంటున్నారు నెటిజన్లు. చూపులతోనే టెంప్ట్ చేస్తుందని, రకుల్‌లో ఇంతటి విరహం దాగుందా అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. 

56

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. తెలుగు వంక కూడా చూడటం లేదు. టాలీవుడ్‌లో విజయాలు అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది రకుల్. కానీ ఇప్పుడు ఆ టాలీవుడ్‌నే పట్టించుకోవడం లేదు.అయితే బాలీవుడ్‌లో బిజీగా ఉండటం వల్ల సౌత్‌లో సినిమాలు చేయడానికి సాధ్యం కావడం లేదని చెబుతుంది. 
 

66

కారణం ఏదైనా రకుల్‌ టాలీవుడ్‌ని దూరం పెట్టిందనే టాక్‌ వినిపిస్తుంది. అదే సమయంలో తెలుగు మేకర్స్ కూడా ఈ బ్యూటీని పట్టించుకోవడం మానేశారని భోగట్టా. దీంతో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తూ రాణిస్తుంది. కానీ విజయాలు మాత్రం వరించడం లేదు. జయాపజయాలకు అతీతంగా ఆమె సినిమా ఆఫర్లని దక్కించుకుంటూ రాణిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories