టాప్ టూ బాటమ్ చిలక పచ్చ డ్రెస్ లో రష్మీ గౌతమ్ రచ్చ రేపింది. యద అందాలు, నడుము పరువాలు చూపిస్తూ సెగలు రేపింది. లాంగ్ ఫ్రాక్, టాప్ వేసుకున్న రష్మీ ఫోటోలు చాలా సెక్సీగా ఉన్నాయి.
చిలక పచ్చ డ్రెస్ పచ్చి పరువాలను ఎరగా వేసి, కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. స్టార్ హీరోయిన్ కి మించిన ఫాలోయింగ్ ఉన్న రష్మి గౌతమ్ తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇంస్టాగ్రామ్ లో ఆమె ఫ్యాన్స్క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. రష్మీ బ్యూటీకి డిఫినిషన్ అంటున్నారు. ఎదో బుల్లితెర ప్రోగ్రాం కోసం రష్మిఈ రేంజ్ లో రెడీ అయినట్లు తెలుస్తుంది.
బుల్లితెర యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ హీరోయిన్ గా కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఆమె నటుడు నందుకు జంటగా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది.
జబర్ధస్త్ తో పాటు, ఢీ జోడి వంటి పాప్యులర్ బుల్లితెర షోలకు యాంకర్ ఉన్నారు రష్మీ. ఇక బుల్లితెరపై రష్మీ మరియు సుధీర్ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.