చివరిగా తెలుగులో ‘కొండపొలం’లో నటించింది. ఆ తర్వాత హిందీలోనే వరుసగా చిత్రాలు చేస్తోంది. ‘ఎటాక్’,‘రన్ వే 34’ లాంటి చిత్రాలతో నార్త్ ఆడియెన్స్ కు దగ్గరైంది. తమిళంలోనూ రెండు చిత్రాల్లో వర్క్ చేస్తోంది. ఇందులో భారీ చిత్రం ‘ఇండియన్ 2’(Indian 2) నటిస్తుండటం విశేషం.