జిగేల్‌ రాణిలా మెరిసిపోతున్న రజనీకాంత్‌ హీరోయిన్‌.. థైస్‌ అందాలను దాయలేక ఇబ్బంది పడ్డ హాట్‌ బ్యూటీ

Published : Jul 04, 2022, 04:27 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా.. బొద్దు అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. అత్యంత ఘాటు రేపే అందాలను ఆరబోస్తూ ఇంటర్నెట్‌లో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది. 

PREV
17
జిగేల్‌ రాణిలా మెరిసిపోతున్న రజనీకాంత్‌ హీరోయిన్‌.. థైస్‌ అందాలను దాయలేక ఇబ్బంది పడ్డ హాట్‌ బ్యూటీ

రజనీకాంత్‌ (Rajinikanth) తో `లింగా` సినిమాలో ఆడిపాడిన సోనాక్షి సిన్హా(Sonakshi Sinha).. గ్లామర్‌ షోలో తగ్గేదెలే అంటోంది. తన సెక్సీ అందాలను అంతే సెక్సీగా చూపిస్తూ ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్‌లో తను పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు కుర్రాళ్లకి మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయి. 

27

సోనాక్షి సిన్హా లేటెస్ట్ గా సిల్వర్‌ కలర్‌ గౌన్‌లో హోయలు పోయింది. మోకాళ్లపైకున్న గౌన్‌లో థైస్‌ అందాలను చూపిస్తూ కనువిందు చేస్తుంది. పరువాల విందులో తనది మరో లెవల్‌ అని చాటుకుంటోంది సోనాక్షి సిన్హా. 

37

థైస్‌ అందాలను దాయలేక ఇబ్బంది పడుతున్న సోనాక్షిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పొట్టి గౌన్‌లో ఈ కష్టాలేంటి? అంటున్నారు. ఇలాంటి డ్రెస్‌ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. జిగేల్‌ మనిపించే డ్రెస్‌లో జిగేల్‌ రాణిలా ఉన్నావంటూ ప్రశంసిస్తున్నారు. అందాల దగదగలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇలా సోనాక్షి నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

47

మరోవైపు బ్లాక్‌ డ్రెస్‌లోనూ హోయలు పోయింది సోనాక్షి. బాడీకి బిగువైన జాకెట్‌ ధరించింది. జిప్‌ ఊడిపోతుండగా టాప్‌లో క్లీవేజ్‌్ అందాలు, బాటమ్‌లో థైస్‌ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. హాట్‌ పోజులతో రెచ్చగొడుతుంది. ఇందులో ఈ అమ్మడి విరహం మరోలా ఉందంటున్నారు. 

57

ప్రస్తుతం లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోషూట్‌ పిక్స్ తో సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుంది సోనాక్షి సిన్హా. ఆమె అందాలు, విరహాలు, హాట్‌నెస్‌ కుర్రాళ్లకి విందుభోజనంలా ఉందట. వాటిని తెగ షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తో కలిసి లాంచ్‌ అయ్యింది. `దబాంగ్‌`లో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. హాట్‌గా, బోల్డ్ గా, హోమ్లీగా ఇలా డిపరెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ రాణిస్తుంది. 
 

67

ఇటీవల సోనాక్షి.. పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. సల్మాన్‌ని పెళ్లి చేసుకోబోతుందనే పుకార్లు ఊపందుకున్నాయి. వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అవుతున్న ఫోటో ఒకటి వైరల్‌ అయ్యింది. అయితే `దబాంగ్‌` సినిమాలోని స్టిల్‌ అని తర్వాత క్లారిటీ ఇచ్చారు. 

77

మరోవైపు సోనాక్షి మొదట అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ చేసినట్టు రూమర్స్ వచ్చాయి, ఇప్పుడు జహీర్‌ ఇక్బల్‌ తో లవ్‌ ఎఫైర్‌ నడిపిస్తుందని టాక్‌. ఇటీవల `దబాంగ్‌ 3`, `ఘూమ్‌కేతు`, `భుజ్‌ః ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం `కుకుడ`, `డబుల్‌ ఎక్స్ ఎల్‌` చిత్రాల్లో నటించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories