ఈనెల 25న రిలీజ్ కాబోతోంది ట్రిపుల్ ఆర్ మూవీ. ఈమూవీ కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు టీమ్. సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్. వీరిద్దరి కాంబోను మల్టీ స్టారర్ గా మలిచిన డైరెక్టర్ రాజమౌళి. ఈ కాంబినేషన్ మూవీ రిలీజ్ కోసం ప్రపంచం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అయితే ఈమూవీ ప్రమోషప్ లో రాజమౌళి అన్న ఓ సరదా మాట నెట్టింట్లో తెగ హడావిడి చేస్తుంది.