ఇక రెండవ కారణం వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్. చాలా కాలంగా హిందీలో సాఫ్ట్ మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్ వస్తున్నాయి. ఒక్కసారిగా పుష్ప లాంటి మాస్, రస్టిక్ క్యారెక్టర్ తగలడంతో హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అని రాజమౌళి తెలిపారు. పుష్ప పాన్ ఇండియా హిట్ కి రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఇవే.