ఇక సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. అద్భుతాలే చేస్తోంది చిన్మయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసింది చిన్మయి. అంతే కాదు సమంత సినిమా అంటే ఆమె పాత్రకు వాయిస్ చిన్మయి ఇవ్వాల్సిందే. ఇవి కాకుండా సోషల్ అవైర్నెస్ ప్రోగ్రామ్స్ లో కూడా చురుగ్గా ఉంటుంది చిన్మయి. అంతే కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా వ్యవరిస్తున్నారు. ఆడ పిల్లలపై లైంగికపరమైన దోపిడీని అడ్డుకునేందుకు సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ.. ఉద్యామం చేస్తుంది కూడా.