తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరో ఫిక్స్ అయినట్టుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రామ్ చరణ్ పోషించిన పాత్రలో తమిళ్‌లో లారెన్స్ నటించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది కూడా ఫైనల్ చేయాల్సి ఉంది.