లోదుస్తులు కనిపించేలా పూజా హెగ్డే హాట్ ఫోజులు.. చూస్తే తట్టుకోవడం కష్టమే!

First Published Apr 10, 2021, 9:55 PM IST

చాలా కాలం తరువాత టాలీవుడ్ కి దొరికిన సెక్సీ హీరోయిన్ పూజా హెగ్డే. కెరీర్ బిగినింగ్ లో ఓ లైలా కోసం, ముకుంద సినిమాలలో పూజా హోమ్లీ హీరోయిన్ గా పద్దతిగా కనిపించారు. అయితే తెలుగులో మూడో చిత్రంలోనే బికినీ వేసి షాకిచ్చింది. 
 

అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం మూవీలో పూజా బికినీ ధరించి, స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడింది. పూజాలో ఉన్న ఆ హాట్ యాంగిల్ ని గుర్తించింది మాత్రం హరీష్ శంకరే.
undefined
చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేకపోయినా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ కొట్టేసింది పూజా. రంగస్థలం మూవీలో ఐటెం సాంగ్ చేసిన పూజా హెగ్డేకు, సాక్ష్యం మూవీ రూపంలో మరో అట్టర్ ప్లాప్ తగిలింది.
undefined

Latest Videos


అయినప్పటికీ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సరసన అరవింద సమేత మూవీలో ఆఫర్ ఇచ్చాడు దర్శకుడు త్రివిక్రమ్. పూజా హెగ్డే కెరీర్ ఆ సినిమా విజయంతో ఊపందుకుంది. అరవింద సమేత ఆమెకు బ్రేక్ ఇచ్చింది.
undefined
ఆ తరువాత ఆమె నటించిన మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురంలో చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. పూజా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావడానికి త్రివిక్రమ్ కారణం.
undefined
ప్రస్తుతం పూజా కెరీర్ పీక్స్ లో ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా బడా హీరోల సరసన ఆమె నటిస్తున్నారు.
undefined
హిందీలో సల్మాన్ సరసన కబీ ఈద్ కబీ దివాళి మూవీలో పూజా హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
ఇక తెలుగులో ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ వంటి భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. అలాగే యంగ్ హీరో అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో పూజా నటిస్తున్నారు.
undefined
ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మూవీలో కూడా పూజా ఛాన్స్ పట్టేశారు. ఇటీవలే షూటింగ్ మొదలైన విజయ్ కొత్త మూవీలో పూజా హెగ్డే నటిస్తున్నారు.
undefined
సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ పంచుతున్న పూజా హెగ్డే, సోషల్ మీడియాలో కూడా తగ్గడం లేదు. హాట్ హాట్ ఫోటో షూట్స్, వీడియోలు పంచుకుంటూ ఫ్యాన్స్ కి కునుకు లేకుండా చేస్తున్నారు.
undefined
click me!