Published : Apr 10, 2021, 05:29 PM ISTUpdated : Apr 10, 2021, 05:35 PM IST
ఆకలితో ఉన్న పులి వేటకు వచ్చి అడవిపై పడి దాహం తీర్చుకున్నట్లు, మూడేళ్ళ తరువాత వకీల్ సాబ్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ని షేక్ చేశారు. మొదటిరోజే వరల్డ్ వైడ్ గా 50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా వెళుతుంది. చిరు తమ్ముడిగా వెండితెరకు పరిచయమైన పవన్, పవర్ స్టార్ ఎదిగి బాక్సాఫీస్ కింగ్ అయ్యారు. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ విజయాన్ని భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటుండగా... ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ రేర్ పిక్స్ సేకరించడం జరిగింది. టాలీవుడ్ స్టార్స్ గా ఉన్న ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ లతో పవన్ రేర్ ఫొటోస్ మీకోసం...