పెళ్లి కూతురిలా ముస్తాబైన రాశి ఖన్నా.. సాంప్రదాయ బద్దంగా పట్టు చీరలో, ఇలా చూసి మురిసిపోతున్న నెటిజన్లు

Published : Jul 13, 2023, 12:51 PM IST

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

PREV
110
పెళ్లి కూతురిలా ముస్తాబైన రాశి ఖన్నా.. సాంప్రదాయ బద్దంగా పట్టు చీరలో, ఇలా చూసి మురిసిపోతున్న నెటిజన్లు

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. 

210

ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. 

310

రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. ట్రెడిషనల్ లుక్ లో అదరహో అనిపించేలా అచ్చ తెలుగు వనిత లాగా మెరుపులు మెరిపించింది. 

410

పట్టు చీర కట్టి ఒంటి నిండా ఆభరణాలు, అందమైన జడ అల్లిక, చిరునవ్వులు ఇలా చెప్పుకుంటూ పోతే రాశి ఖన్నా సుమనోహర రూపాని వర్ణించడం కష్టం. అందంగా రాశి ఖన్నా ముస్తాబైంది. ట్రెడిషనల్ లుక్ లో ఇది బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. 

 

510

రాశి ఖన్నా నిలువెత్తు సోయగంతో ట్రెడిషనల్ వేర్ లో విస్ఫోటనమే సృష్టించింది. అంత ఘాటుగా ఆమె సొగసు యువతని వెర్రేత్తిస్తోంది. రాశి ఖన్నా ఈ లుక్ లో పెళ్లి కూతురిలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

610

రాశి ఖన్నా తల్లి కూడా ఇదే మాట చెప్పిందట. ఈ లుక్ ని మాట్రిమోనీలో ఉపయోగించుకోవచ్చు పెళ్లి కోసం అని చెప్పిందట. కొంచెం కొంచెం నడుము చూపిస్తూ రాశి ఖన్నా అదరహో అనిపిస్తోంది. 

710

రాశి ఖన్నా వెస్ట్రన్ వేర్ లో కూడా అందంగా ఉంటుంది. కానీ ట్రెడిషనల్ లుక్ లోనే రాశి ఖన్నా అందం మరింత పెరుగుతుంది అని నెటిజన్లు అంటున్నారు. 

 

810

ఇదిలా ఉండగా గత ఏడాది రాశి ఖన్నాకి ఏమాత్రం కలసి రాలేదు. ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో రాశి ఖన్నా తన కెరీర్  రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే గ్లామర్ మాత్రం వేస్తోంది. 

910

రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. 

1010

ఆ చిత్రాలతో ఏంజిల్ ఆర్నాకి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. హిందీలో నటిస్తున్న ఫార్జి అనే వెబ్ సిరీస్ లో భాగంగా ప్రమోషన్స్ లో రాశి ఖన్నా ఇలా మెరిసింది. 

click me!

Recommended Stories