ఊహలు గుసగుసలాడే రాశి ఖన్నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా. ఆ మూవీ ఓ క్లాసిక్ జనాలకు బాగా ఎక్కేసింది. దాంతో ఈసినిమా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఆతరువాత జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్, ప్రతీరోజు పండగే ఇలా వరుస ఆఫర్స్ పట్టేసింది. హిట్ ట్రాక్ లేకున్నా ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది అమ్మడు.