tirumala ANPublished : May 16, 2025 4:48 PM
15
)
పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి
కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కూతురు కూడా గర్వించదగ్గ విషయాన్ని పంచుకున్నారు.
25
ధృతి అమెరికాలో చదువు
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి అమెరికాలో చదువుతున్నారని చాలా మందికి తెలుసు.పునీత్ కి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒకరు వందిత కాగా మరొకరు ధృతి
35
తండ్రికి గర్వకారణం
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించే సమయంలో కూడా ఆయన కూతురు అమెరికాలో చదువుతున్నారు. తండ్రికి గర్వకారణంగా నిలిచారు.
45
పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్
పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
55
అమెరికాలో నెంబర్ 1 కాలేజీ
పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ అమెరికాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి సాధనకు అనేక మంది ప్రశంసలు అందుకున్నారు.