112
యంగ్ హీరో సుమంత్ అశ్విన్ మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగు పెట్టాడు. ఆయన మ్యారేజ్ శనివారం కొద్ది మంది బంధుమిత్రల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
యంగ్ హీరో సుమంత్ అశ్విన్ మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగు పెట్టాడు. ఆయన మ్యారేజ్ శనివారం కొద్ది మంది బంధుమిత్రల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
Subscribe to get breaking news alertsSubscribe 212
కరోనా నేపథ్యంలో కొద్ది మందిని మాత్రమే అతిథులను ఆహ్వానించారు. ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా ఎవరినీ ఆహ్వానించలేదని తెలుస్తుంది.
కరోనా నేపథ్యంలో కొద్ది మందిని మాత్రమే అతిథులను ఆహ్వానించారు. ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా ఎవరినీ ఆహ్వానించలేదని తెలుస్తుంది.
312
ప్రస్తుతం సుమంత్ అశ్విన్ మ్యారేజ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం సుమంత్ అశ్విన్ మ్యారేజ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
412
నిర్మాత ఎం.ఎస్.రాజు కుమారుడిగా, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ `తూనీగ తూనీగ` చిత్రంతో హీరోగా మారాడు.
నిర్మాత ఎం.ఎస్.రాజు కుమారుడిగా, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ `తూనీగ తూనీగ` చిత్రంతో హీరోగా మారాడు.
512
ఆ తర్వాత `కేరింత`తో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే `లవర్స్`, `ప్రేమ కథా చిత్రం 2` వంటి చిత్రాల్లో నటించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు.
ఆ తర్వాత `కేరింత`తో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే `లవర్స్`, `ప్రేమ కథా చిత్రం 2` వంటి చిత్రాల్లో నటించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు.
612
ప్రస్తుతం `మా కథ` అనే రోడ్ జర్నీ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం `మా కథ` అనే రోడ్ జర్నీ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.
812
సుమంత్ అశ్విన్ మ్యారేజ్‌లో తేజస్విని
సుమంత్ అశ్విన్ మ్యారేజ్‌లో తేజస్విని
912
సుమంత్ అశ్విన్, దీపికల ప్రీ వెడ్డింగ్ మెహందీ ఫోటోలు.
సుమంత్ అశ్విన్, దీపికల ప్రీ వెడ్డింగ్ మెహందీ ఫోటోలు.
1012
తండ్రి ఎం.ఎస్.రాజుతో సుమంత్ అశ్విన్.
తండ్రి ఎం.ఎస్.రాజుతో సుమంత్ అశ్విన్.
1112
పెళ్లిలో సుమంత్ అశ్విన్ ఫ్రెండ్స్.
పెళ్లిలో సుమంత్ అశ్విన్ ఫ్రెండ్స్.
1212
సుమంత్ అశ్విన్ ఫ్రెండ్స్.
సుమంత్ అశ్విన్ ఫ్రెండ్స్.
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...