జాకెట్ లేకుండా లైఫ్ జాకెట్టా.. ఇంటర్నెట్ ని షేక్ చేసిన నాగిన్ ఫేమ్ నియా శర్మ!

Published : Feb 13, 2021, 07:05 PM IST

  బుల్లితెర హాటెస్ట్ యాంకర్ గా ఉన్నారు నియా శర్మ. నాగిన్ ఫేమ్ నియా శర్మ సోషల్ మీడియా సంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   

PREV
17
జాకెట్ లేకుండా లైఫ్ జాకెట్టా.. ఇంటర్నెట్ ని షేక్ చేసిన నాగిన్ ఫేమ్ నియా శర్మ!
హాట్ ఫోటో షూట్స్ తో పాటు క్రేజీ కామెంట్స్ తో అందరి దృష్టి తన వైపు తిప్పుకోవడం నియాకు వెన్నతో పెట్టిన విద్య.

27
తాజాగా మరో సోషల్ మీడియా పిక్ తో నియా వార్తలలో నిలిచారు. టాప్ లెస్ బాడీపై లైఫ్ జాకెట్ ధరించి సెక్సీ ఫోజులిచ్చారు.

37
దీన్ని లైఫ్ జాకెట్ అంటారు. మీరు దీన్ని ధరించి ఓ ట్రిప్ కి వెళతారు. కానీ నేను దీన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను... అంటూ ఆమె కామెంట్ పెట్టారు.

47
ఆమె సోషల్ మీడియా ఫ్యాన్స్ తాజా ఫోటోలకు ఫిదా అవుతుండగా, వైరల్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు.

57
మోడల్ మరియు టెలివిజన్ నటి నియా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె నటించిన నాగిన్ 2 హిందీ సీరియల్ తెలుగులో కూడా ప్రసారం అయ్యింది.

67
ఈస్ట్రన్ ఐ మ్యాగజిన్ 2016 అండ్ 2017కు గాను మోస్ట్ సెక్సియస్ట్ ఆసియా విమెన్ గా నియా శర్మను ఎంపిక చేయడం జరిగింది.

77
కత్రోన్ కి ఖిలాడీ పేరుతొ ప్రసారమైన రియాలిటీ షోను నియా శర్మ గెలుచుకోవడం విశేషం.

click me!

Recommended Stories