తరచుగా ప్రియాంక జవాల్కర్ తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో కుర్రాళ్లని ఊరిస్తూ ఉంటుంది. ప్రియాంక జవాల్కర్ లాంటి అందమైన భామలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పుడూ గమనిస్తూ, ఫాలో అవుతూ ఉంటారు. ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ క్షణాల్లో వైరల్ కావడం ఖాయం.