ముదురు భామా ప్రియమణి రోజురోజుకు మరింత యంగ్ గా తయారవుతోంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ స్లిమ్ గా తయారై అందాలను విందు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) గురించి సౌత్ ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయస్సు పెరిగిన కొద్దీ మరింత యంగ్ గా తయారవుతోంది. కుర్రభామాలా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తోంది.
26
ఒకప్పుడు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. సినిమాలతోనే కాకుండా ఇటు టెలివిజన్ షోస్ ద్వారా కూడా టీవీ ఆడిన్స్ కు దగ్గరైంది.
36
ప్రస్తుతం సినిమాల్లోనూ జోరు పెంచుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో గ్లామర్ పరంగా నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా కూడా అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది.
46
తాజాగా వైట్ షర్ట్ లో నయా పోజులో అట్రాక్ట్ చేస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్ర హీరోయిన్లకే మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.
56
ప్రియమణి నటించిన చిత్రాల్లో ‘పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రక్త చరిత్ర’ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కూడా సినిమాల్లో జోరు పెంచుతోంది.
66
చివరిగా ‘భామా కలాపం’తో ప్రేక్షకులను అలరించింది. అలాగే ‘విరాట పర్వం’లోనూ భారతీ అనే కమ్యూనిస్టు పాత్రలో అదరిపోయే పెర్పామెన్స్ ఇచ్చింది. సెకండాఫ్ లో ప్రియమణి మరింత గ్లామరస్ గా కనిపిస్తూనే.. క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటోంది. ఆడియెన్స్ ను మరింత అలరించేందుకు ప్రయత్నిస్తోంది.