చాలీచాలనీ బ్రాలో అసలైన అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన రామ్‌చరణ్‌ హీరోయిన్‌.. వర్షాకాలంలో పిడుగులాంటి అందాలు

Published : Sep 19, 2022, 02:18 PM IST

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ నేహా శర్మ ఇప్పుడు సోషల్‌ మీడియాలో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. ఆమె అందచందాలే ఈ క్రేజ్‌కి కారణమని చెప్పొచ్చు. బౌండరీలు బ్రేక్‌ చేస్తూ హాట్‌ షోతో పిచ్చెక్కిస్తుంది నేహా శర్మ. 

PREV
17
చాలీచాలనీ బ్రాలో అసలైన అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన రామ్‌చరణ్‌ హీరోయిన్‌.. వర్షాకాలంలో పిడుగులాంటి అందాలు

`చిరుత` చిత్రంతో టాలీవుడ్‌లోకి గ్లామర్‌ సెన్సేషన్‌గా దూసుకొచ్చిన నేహా శర్మ(Neha Sharma) కెరీర్‌ సరైన గాడిలో పెట్టుకోలేకపోయింది. కానీ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని మాత్రం బాగా పెంచుకుంటుంది. గ్లామర్‌ షోతో నెటిజన్లని ఆకట్టుకుంటూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. 
 

27

తాజాగా ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. టాప్‌ షోతో అందాల దుమారానికి తెరలేపిందీ సెక్సీ భామ. చాలీ చాలని బ్రా అందాలతో టాప్‌ షో చేసింది. అందాల విందులో తనది మరో లెవల్‌ అని చాటుకుంటుంది. ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా మంటలు పుట్టిస్తుందీ హాట్‌ బ్యూటీ. 
 

37

ప్రస్తుతం బ్లాక్‌ అండ్‌వైట్‌లో నేహా శర్మ పంచుకున్న మోస్ట్ హాటెస్ట్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ అభిమానులను, నెటిజన్లని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ బెస్ట్ హాట్ ట్రీట్‌లా ఉండటం విశేషం. 

47

ఈ సందర్భంగా నేహా శర్మ పెట్టిన పోస్ట్ ఆలోచింప చేస్తుంది. నువ్వు ఫోటోగ్రాఫర్‌ పీపుల్‌ అయితే కేవలం దుస్తుల కలర్‌ని మాత్రమే చిత్రిస్తారని, అదే నువ్వు ఫోటోకాఫో పిపుల్‌ అయితే వారి ఆత్మలను ఫోటో తీస్తావని చెప్పింది. అంతిమంగా, పైకి కనిపించే రంగులు, అందాలు కాదు, అందులో సోల్‌ని షూట్‌ ఫోటో తీయడం ముఖ్యమని తెలిపింది నేహా శర్మ. 

57

మరోవైపు మోకాళ్ల పైకున్న గౌనులో హాట్‌ థైస్‌ చూపిస్తూ మరికొన్ని ఫోటోలను షేర్‌ చేసుకుంది నేహా శర్మ. అవి ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నేహా శర్మ పోజులు మతిపోగొడుతున్నాయి. హంట్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ మరింత ఆకట్టుకుంటుంది. ప్రజలు తదేకంగా చూస్తారు. అది వారి విలువైనదిగా చేయండి` అంటూ పేర్కొంది నేహా. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు, ఆమె గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

67

`చిరుత` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. `కుర్రాడు` చిత్రంతో మెరిసింది. ఆ తర్వాత తెలుగుకి దూరమైందీ బ్యూటీ. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో హిందీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. `క్రూక్‌`, `క్యా సూపర్ కూల్‌ హై హమ్‌`, `యామ్లా పాగ్లా దీవానా 2`, `తుమ్‌ బిన్‌ 2`, `తానాజీ` వంటి సినిమాల్లో నటించి రాణిస్తుంది. 

77

కేవలం హిందీలోనే కాదు, తమిళం, మలయాళం, పంజాబీ వంటి భాషల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఒకటి రెండు సినిమాలు చేసింది. మొత్తంగా చిన్న చిన్న సినిమాలతో కెరీర్‌ని లాక్కొస్తుంది నేహా శర్మ. ఇప్పుడు మేకర్స్ ఆకట్టుకునేందుకు అందాల ఆరబోతలో బౌండరీలు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories