పిల్లగాలికి కొంగు నిలవడం లేదుగా, అందాలు క్లోజ్ గా చూపిస్తూ ఇంటర్నెట్ లో ప్రియా వారియర్ బ్లాస్టింగ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 02, 2022, 05:41 PM IST

ఆమె జస్ట్ అలా కన్ను గీటింది అంతే యావత్ భారతం మొత్తం ప్రియా వారియర్ కు దాసోహమైపోయింది. ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

PREV
18
పిల్లగాలికి కొంగు నిలవడం లేదుగా, అందాలు క్లోజ్ గా చూపిస్తూ ఇంటర్నెట్ లో ప్రియా వారియర్ బ్లాస్టింగ్

ఆమె జస్ట్ అలా కన్ను గీటింది అంతే యావత్ భారతం మొత్తం ప్రియా వారియర్ కు దాసోహమైపోయింది. ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

28

ప్రస్తుతం ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు కష్టాలు పడుతోంది ప్రియా వారియర్. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. 

38
ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. 

 

48
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. 
 
58
తాజాగా ప్రియా వారియర్ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రీన్ శారీలో ప్రియా ప్రకాష్ వారియర్ మరోసారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. సాయంత్రం వేళ పిల్లగాలికి ఆమె కొంగు ఎవరవేస్తూ ఎద అందాలని క్లోజ్ గా చూపిస్తున్న ఫోజులు ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్ గా మారాయి. 
 
68
చూస్తుంటే ప్రియా వారియర్ సముద్ర తీరాన ఈ ఫోటో షూట్ చేసినట్లు అనిపిస్తోంది. చిరునవ్వుతోనే కుర్రాళ్ళని ఎలా మాయ చేయాలో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. 
 
78
ప్రియా వారియర్ ఈ శారీ ఫోటో షూట్ లో కళ్ళు చెదిరే అందంతో కనువిందు చేస్తోంది. నెటిజన్లు ఆమె ఫొటోస్ కి ఫైర్ అండ్ లవ్ ఎమోజి లతో మోతెక్కిస్తున్నారు. 

 

88
కళ్ళల్లో మత్తు, లేదా అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు. 
click me!

Recommended Stories