ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో.. మత్తెక్కించేలా అందాలు!

First Published Sep 2, 2019, 9:20 PM IST

ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రంలో హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ప్రగ్యా ఆశించిన అవకాశాలు దక్కలేదు. 

(Courtesy: Instagram)వరుణ్ తేజ్ సరసన నటించిన కంచె చిత్రంలో ప్రగ్యా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
undefined
(Courtesy: Instagram) ప్రగ్యా జైస్వాల్ క్రేజ్ పెంచేలా కమర్షియల్ సక్సెస్ దక్కలేదు.
undefined
(Courtesy: Instagram) గుంటూరోడు చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
undefined
(Courtesy: Instagram)ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం లాంటి చిత్రాలు కూడా నిరాశపరచడంతో ప్రగ్యా జైస్వాల్ రేసులో వెనుకబడింది.
undefined
(Courtesy: Instagram) ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటిస్తోంది.
undefined
(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ చేస్తోంది.
undefined
(Courtesy: Instagram)తాజాగా ప్రగ్యా జైస్వాల్ రొమాంటిక్ ఫోజులో ఫోటోషూట్స్ అదిరిపోతున్నాయి.
undefined
(Courtesy: Instagram)ప్రగ్యా జైస్వాల్ ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram)ప్రగ్యా జైస్వాల్ ఫోటో గ్యాలరీ
undefined
click me!