తాజాగా ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ హద్దులన్నీ చెరిపివేస్తూ మైండ్ బ్లోయింగ్ బోల్డ్ పిక్ షేర్ చేసింది. బికినీ తరహాలో ఉన్న బ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. ఒకరకంగా గ్లామర్ షోలో ప్రగ్యా తెగించేసింది అనే చెప్పాలి. అంతలా ఈ పిక్ ఇంటర్నెట్ ని కుదిపేస్తోంది. ప్రగ్యా బోల్డ్ షోకి నెటిజన్లు అవాక్ అవుతున్నారు.