చిరుతపులి డ్రెస్ లో అందాల లేడీ!

Published : Apr 27, 2019, 11:43 AM IST

'కంచె' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నటి ప్రగ్య జైస్వాల్ ఆ తరువాత రెండు, మూడు చిత్రాల్లో నటించింది.

PREV
17
చిరుతపులి డ్రెస్ లో అందాల లేడీ!
(Photo Courtesy Instagram) 'కంచె' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నటి ప్రగ్య జైస్వాల్ ఆ తరువాత రెండు, మూడు చిత్రాల్లో నటించింది.

27
(Photo Courtesy Instagram) సరైన అవకాశాలు లేక ఆమె కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది.

37
(Photo Courtesy Instagram) అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇతర హాట్ హీరోయిన్ల మాదిరి హాట్ ఫోటోలతో చెలరేగిపోతుంది.

47
(Photo Courtesy Instagram) తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.

57
(Photo Courtesy Instagram) చిరుతపులి చర్మం డిజైన్ ఉన్న గౌన్ ధరించి హాట్ ఫోజిచ్చింది.

67
(Photo Courtesy Instagram) ఈ ఫోటో చూసిన నెటిజన్లు లైకుల మీద లైకులు కొడుతూనే ఉన్నారు.

77
(Photo Courtesy Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'సైరా' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

click me!

Recommended Stories