వర్మ.. ఆ బోల్డ్ సినిమాల మాటేంటి..?

First Published Apr 25, 2019, 11:47 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అతడు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా.. అది సంచలనమే.. అయితే అయన అనౌన్స్ చేసిన చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నా.. ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. మరి ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం!
undefined
పట్టపగలు : రాజశేఖర్ నటించిన ఈ హారర్ సినిమా 2014 నాటిది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు.
undefined
రెడ్డిగారు పోయారు : వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జరిగిన సంఘటనలతో ఈ సినిమా రూపొందించి 2014 ఎన్నికలకు ముందు రిలీజ్ చేస్తామని అన్నారు కానీ ఇప్పటి ఎన్నికలు పూర్తయినా సినిమా మాత్రం రాలేదు.
undefined
శ్రీదేవి : ఈ సినిమా పోస్టర్స్ అభ్యంతరకరంగా ఉండడంతో మహిళా సంఘాలు చాలా గొడవ చేశాయి.
undefined
బ్రూస్ లీ : తనకు ఇష్టమైన బ్రూస్ లీ ని తలచుకుంటూ ఓ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి సినిమా తీశారు. మరి ఈ సినిమా ఎందుకు రిలీజ్ చేయలేదో వర్మకే తెలియాలి.
undefined
మొగలిపువ్వు : ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ సినిమా విడుదల కాలేదు.
undefined
నయీం : గ్యాంగ్ స్టార్ నయీం నిజజీవితం ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేశారు కానీ వర్కవుట్ కాలేదు.
undefined
ఎక్స్ ఈ ఎస్ : బాలీవుడ్ లో మొదలు పెట్టిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ తరువాత పత్తా లేకుండా పోయింది.
undefined
గన్స్ అండ్ తైస్ : వెబ్ సిరీస్ గా మొదలైన ఈ గన్స్ అండ్ తైస్ ట్రైలర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. బోల్డ్ అండ్ రియలిస్టిక్ సినిమా వస్తుందని ఆశించిన ఆడియన్స్ కి నిరాశే ఎదురైంది.
undefined
న్యూక్లియర్ : వర్మ తన డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పుకునే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆయనకే తెలియాలి
undefined
click me!